పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాడ అనే పదం యొక్క అర్థం.

కాడ   నామవాచకం

అర్థం : చిన్న మొక్కలకు వుండే శాఖలు

ఉదాహరణ : పిల్లవాడు చెట్టుకాడలను తుంచుతున్నాడు.

పర్యాయపదాలు : కొమ్మ


ఇతర భాషల్లోకి అనువాదం :

छोटे पौधे की पेड़ी और शाखा।

बच्चे ने पौधे का डंठल तोड़ दिया।
डँठा, डँठी, डंठल, डंठा, डंठी, डंडी, डाँड़ी, नाल, वृंत, वृन्त

A slender or elongated structure that supports a plant or fungus or a plant part or plant organ.

stalk, stem

అర్థం : దీనిద్వారా పాత్రలను, ఇనుప పనిముట్లను పట్టుకోవచ్చు

ఉదాహరణ : పాత్ర యొక్క పిడి విరగటంతో దానిని పట్టుకోవడం కష్టమైనది.

పర్యాయపదాలు : పిడి


ఇతర భాషల్లోకి అనువాదం :

औज़ार आदि का वह भाग जिससे उसे पकड़ते हैं।

बरतन का हत्था टूट जाने से उसे पकड़ने में कठिनाई होती है।
कब्ज़ा, कब्जा, क़ब्ज़ा, दस्ता, मलिन, मुठिया, मूँठ, मूठ, हत्था, हैंडिल

The appendage to an object that is designed to be held in order to use or move it.

He grabbed the hammer by the handle.
It was an old briefcase but it still had a good grip.
grip, handgrip, handle, hold

అర్థం : వృక్షం యొక్క క్రిందిభాగం

ఉదాహరణ : ఈ వృక్షం యొక్క చెట్టుబోదె చాలా సన్నగా ఉంది.

పర్యాయపదాలు : కాండం, కాండలంబం, చెట్టుబోదె


ఇతర భాషల్లోకి అనువాదం :

वृक्ष का वह नीचे वाला भाग जिसमें डालियाँ नहीं होतीं।

इस वृक्ष का तना बहुत पतला है।
कांड, काण्ड, टेरा, तना, पेड़ी, माँझा, मांझा, स्तंभ, स्तम्भ

A slender or elongated structure that supports a plant or fungus or a plant part or plant organ.

stalk, stem

चौपाल