అర్థం : ఖైదీలకు కాపలాగా వుండు వ్యక్తి
ఉదాహరణ :
జైలర్ జైలులో అటుఇటు తిరుగుతూ తన పనిని పర్యవేక్షిస్తున్నాడు.
పర్యాయపదాలు : జైలర్
ఇతర భాషల్లోకి అనువాదం :
जेल की गतिविधियों एवं व्यवस्थापन की देख-रेख करने वाला अधिकारी।
जेलर जेल में घूम-घूमकर कार्यों का निरीक्षण कर रहा है।