అర్థం : ఏదేని పనిని చేయించేవాడు లేక సూచనలిచ్చువాడు.
ఉదాహరణ :
మా తాత ఈ కంపెనీకినిర్వాహకుడు.
పర్యాయపదాలు : నడిపించువాడు, నడుపువాడు, నిర్వాహకుడు, పరిచాలకుడు, మేనేజరు, సంచాలకుడు, సంచాలనకర్త
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పనులను చక్కదిద్దేవాడు
ఉదాహరణ :
అల్లా పెద్ద కార్యసాధకుడు
పర్యాయపదాలు : కార్యదక్షుడు, కార్యసాధకుడు
ఇతర భాషల్లోకి అనువాదం :