పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాలం అనే పదం యొక్క అర్థం.

కాలం   నామవాచకం

అర్థం : గడియారం తెలిపేది

ఉదాహరణ : రాజు అంతిమ కాలంలో చాలా కష్టాలు అనుభవించాడు.

పర్యాయపదాలు : సమయం


ఇతర భాషల్లోకి అనువాదం :

* वह समय जिसके दौरान किसी का जीवन बना रहता है।

राजा का अंतिम समय बहुत कष्टप्रद रहा।
समय

The time during which someone's life continues.

The monarch's last days.
In his final years.
days, years

అర్థం : పాచీన కాలంలో వేయ్యి సంవత్సరాలను ఏమంటారు

ఉదాహరణ : భగవంతుడైన రాముడు త్రేతా యుగంలో జన్మించడం జరిగింది.

పర్యాయపదాలు : యుగం


ఇతర భాషల్లోకి అనువాదం :

पुराणानुसार काल के ये चार भाग - सतयुग, त्रेता, द्वापर और कलि में से प्रत्येक।

भगवान राम का जन्म त्रेता युग में हुआ था।
जुग, युग

అర్థం : మంచి సమయం.

ఉదాహరణ : అందరి కాలం తిరుగుతుంది.

పర్యాయపదాలు : సమయం


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छा समय।

सबके दिन फिरते हैं।
दिन, दिवस

A period of opportunity.

He deserves his day in court.
Every dog has his day.
day

అర్థం : ఏదైనా ఒక పని చేయుటకు ఇచ్చు సమయం.

ఉదాహరణ : ఋణం తీర్చడానికి అతనికి నాలుగు రోజుల సమయం లభించినది.

పర్యాయపదాలు : అవది, గడియ, సమయం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह समय जो किसी को विशेष अवस्था में कोई कार्य करने या अपना दायित्व पूरा करने के लिए मिले।

ऋण जमा करने के लिए आपको चार दिन की मोहलत दी जाती है।
अवधि, मुद्दत, मोहलत, वक़्त, वक्त, समय

అర్థం : నిమిషాలు,గంటలు గురించి చెప్పబడేది

ఉదాహరణ : సమయం ఎవరికోసం వేచిఉండదు

పర్యాయపదాలు : గంట, సమయము


ఇతర భాషల్లోకి అనువాదం :

मिनटों, घंटों, वर्षों आदि में नापी जाने वाली दूरी या गति जिससे भूत, वर्तमान आदि का बोध होता है।

समय किसी का इंतजार नहीं करता।
आप किस ज़माने की बात कर रहे हैं।
वक़्त कैसे बीतता है, कुछ पता ही नहीं चलता।
वह कुछ देर के लिए यहाँ भी आया था।
अनेहा, अमल, अमस, अर्सा, अवकाश, अवसर, आहर, काल, जमाना, ज़माना, दिन, देर, दौर, दौरान, बेला, वक़्त, वक्त, वेला, व्यक्तभुज, श्राम, समय, समा, समाँ, समां

An amount of time.

A time period of 30 years.
Hastened the period of time of his recovery.
Picasso's blue period.
period, period of time, time period

అర్థం : వార్తాపత్రికల్లో విషయ భాగాలు

ఉదాహరణ : మీరు ఏ కాలం చదువుతున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

समाचार-पत्रों के पृष्ठों, सारणियों आदि में खड़े बल का वह विभाग जिसमें ऊपर से नीचे तक कुछ विशेष बातें, अंक आदि होते हैं।

आप किस स्तंभ को पढ़ रहे हैं?
स्तंभ, स्तम्भ

An article giving opinions or perspectives.

column, editorial, newspaper column

అర్థం : చాలా ఎక్కువ సమయం

ఉదాహరణ : అతనికి ఎదురు చూడటంలోనే కాలం గడిచిపోయింది

పర్యాయపదాలు : వయస్సు, సంవత్సరం


ఇతర భాషల్లోకి అనువాదం :

बहुत अधिक समय।

उनके इंतज़ार में ज़माना गुज़र गया।
अरसा, अर्सा, जमाना, ज़माना, मुद्दत

A prolonged period of time.

We've known each other for ages.
I haven't been there for years and years.
age, long time, years

అర్థం : వ్యాకరణంలో భూత, వర్తమాన, భవిష్యత్తు వీటిని కలిపి అనబడేది

ఉదాహరణ : ముఖ్యంగా కాలాలు మూడు రకాలు


ఇతర భాషల్లోకి అనువాదం :

(व्याकरण में) क्रिया का वह रूप जिससे उसके होने या किए जाने के समय का ज्ञान होता है।

मुख्य रूप से काल के तीन भेद होते हैं।
काल

A grammatical category of verbs used to express distinctions of time.

tense

అర్థం : ఆగమన్నా ఆగనిది

ఉదాహరణ : నేను వెళ్ళి అన్నం తినే సమయం లేదు.

పర్యాయపదాలు : సమయం


ఇతర భాషల్లోకి అనువాదం :

* साधन के रूप में समझी जाने वाली वह समयावधि जो किसी के नियंत्रण में हो।

मेरे पास खाना खाने का समय नहीं है।
मेरा ज्यादा समय तो आपके इस काम में चला गया।
वक़्त, वक्त, समय

A period of time considered as a resource under your control and sufficient to accomplish something.

Take time to smell the roses.
I didn't have time to finish.
It took more than half my time.
He waited for a long time.
time

चौपाल