పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాల్బలం అనే పదం యొక్క అర్థం.

కాల్బలం   నామవాచకం

అర్థం : ఏ వాహనంలో వెళ్ళకుండా నడుచుకుంటూ వెళ్ళే సైన్యం

ఉదాహరణ : ప్రాచీన కాలంలో యుద్ధంలో పదాతిదళానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.

పర్యాయపదాలు : కాలిమూక, పదాతిదళం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सेना जिसका सैनिक किसी वाहन पर सवार नहीं होता है अपितु भूमि पर रहकर युद्ध करता है।

प्राचीन काल में युद्ध में पैदल सेना का बड़ा महत्व होता था।
पद सेना, पदाति सेना, पदातिक सेना, पैदल सेना

An army unit consisting of soldiers who fight on foot.

There came ten thousand horsemen and as many fully-armed foot.
foot, infantry

అర్థం : ఒక రకమైన సైనికులు, వీరు భూమి మీద యుద్ధం చేస్తారు.

ఉదాహరణ : మా అన్న కాల్బలంలో ఉన్నతపదవిలో ఉన్నారు.

పర్యాయపదాలు : దళం, పటాలం, బలగం, మిలటరీ, రాణువ, సేన


ఇతర భాషల్లోకి అనువాదం :

वह सेना जो थल पर रहकर मार करती है या जमीनी कार्यवाही करती है।

मेरे बड़े भाई थल सेना में एक उच्च पद पर आसीन हैं।
आर्मी, थल सेना, थल-सेना, थलसेना, मिलिटरी, मिलिट्री, मिलेटरी, मिलेट्री, स्थल सेना

A force that is a branch of the armed forces.

armed service, military service, service

चौपाल