పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కీటకనాశిని అనే పదం యొక్క అర్థం.

కీటకనాశిని   నామవాచకం

అర్థం : కీటకాలను చంపడానికి ఉపయోగించే రసాయనిక పదార్థం.

ఉదాహరణ : పంటలను రోగాలనుండి రక్షించుటకు క్రిమిసంహారిని ఉపయోగిస్తారు.

పర్యాయపదాలు : క్రిమిసంహారక మందు, క్రిమిసంహారి


ఇతర భాషల్లోకి అనువాదం :

कीड़ों को मारने के लिए उपयोग में लाया जाने वाला रसायन।

फसलों को रोग से बचाने के लिए कीटनाशक का प्रयोग किया जाता है।
कीट-नाशक, कीटनाशक, कीटनाशी, जंतुनाशक दवा, जंतुनाशक दवाई, जन्तुनाशक दवा, जन्तुनाशक दवाई

A chemical used to kill pests (as rodents or insects).

pesticide

అర్థం : క్రిములు కీటకాలను తిని కడుపు నింపుకునే జీవి.

ఉదాహరణ : బల్లి కీటక భక్షిని.

పర్యాయపదాలు : కీటక భక్షిని


ఇతర భాషల్లోకి అనువాదం :

Any organism that feeds mainly on insects.

insectivore

కీటకనాశిని   విశేషణం

అర్థం : క్రిములను నాశనంచేసేది

ఉదాహరణ : నిల్వ ఉన్న నీటిగుంటలలో కీటకనాశక మందులను చల్లారు.

పర్యాయపదాలు : క్రిమినాశిని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो कीटाणुओं का नाश करे।

जगह-जगह ठहरे हुए पानी में कीटाणुनाशक दवाएँ डाली जा रही हैं।
कीटाणुनाशक

Preventing infection by inhibiting the growth or action of microorganisms.

bactericidal, disinfectant, germicidal

चौपाल