పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుంకుమ అనే పదం యొక్క అర్థం.

కుంకుమ   నామవాచకం

అర్థం : ఎర్ర రంగులో ఉండే పొడి లేదా దేవుని గుడిలోఉండేది

ఉదాహరణ : పిల్లలు కుంకుమ తీసుకొని హోలీ ఆడడానికి బయలుదేరారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लाख या काँच का बना वह पोला गोला जिसमें अबीर या गुलाल भर कर एक दूसरे पर फेंकते हैं।

बच्चे कुमकुमा ले कर होली खेलने निकल पड़े।
कुमकुमा

అర్థం : హిందువులు నుదటన పెట్టుకునే ఎర్రని పొడి

ఉదాహరణ : అతడు ప్రతిరోజు కుంకుమ, చందనం మొదలగు వాటితో ప్రభువుకు పూజ చేస్తాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

तिलक लगाने का प्रसिद्ध लाल चूर्ण जिसका उपयोग धार्मिक अनुष्ठानों में होता है।

वह प्रतिदिन कुमकुम, चंदन आदि से प्रभु का पूजन करता है।
अरुण, अरुन, कावेर, कुंकुम, कुमकुम, रक्त, रोचन, रोचना, रोली

అర్థం : నుదుటన ఎరుపు రంగులో పెట్టుకునే తిలకం

ఉదాహరణ : వరుడు పెళ్ళి కూతురికి కుంకుమ పెడుతున్నాడు.

అర్థం : హిందువుల నుదటన ధరించే పొడి

ఉదాహరణ : ఆధునిక యుగంలో కొందర పట్టణ వివాహితులు సిందూరం పెట్టుకోవడానికి ఇష్టపడరు.

పర్యాయపదాలు : సిందూరం


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का लाल रंग या चूर्ण जिसे हिंदू सुहागिनें माँग में भरती हैं।

आधुनिक युग में कुछ शहरी विवाहिताएँ सिंदूर लगाना पसंद नहीं करतीं।
अरुण, अरुन, इंगुर, ईंगुर, नागरक्त, नागरेणु, नागसंभव, नागसम्भव, पत्रावलि, मंगल्य, महारस, रक्त, रक्तचूर्ण, रक्तशासन, वीररज, सिंदूर, सिन्दूर, सेंदुर, हंसपाद

चौपाल