పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుదవ అనే పదం యొక్క అర్థం.

కుదవ   నామవాచకం

అర్థం : అప్పు తీసుకొని దానికి బదులుగా ఎదేని వస్తువును ఋణదాత దగ్గర పెట్టు క్రియ.

ఉదాహరణ : ఈ సమయములో మనము కుదువ ద్వారానే కొద్ది డబ్బును ప్రోగు చేయవచ్చు.

పర్యాయపదాలు : కుదవకట్టు, కుదువ, తనఖా, తాకట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से कुछ ऋण लेकर उसके बदले कोई चीज़ उसके पास रखने की क्रिया।

इस समय हम बंधक के द्वारा ही कुछ पैसे एकत्रित कर सकते हैं।
आधान, आधि, गिरवी, बंधक, बन्धक, रहन, रेहन

A conditional conveyance of property as security for the repayment of a loan.

mortgage

चौपाल