పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కుమారి అనే పదం యొక్క అర్థం.

కుమారి   నామవాచకం

అర్థం : పుష్పవతి కాని ఆడపిల్ల.

ఉదాహరణ : అతడు దుర్గ పూజకు పన్నెండు మంది కన్యలకు భోజన సౌకర్యములు కలిగించినారు.

పర్యాయపదాలు : ఆడపాప, చిన్నపిల్ల, పాప


ఇతర భాషల్లోకి అనువాదం :

वह कन्या जो रजस्वला न हुई हो।

वह दुर्गा-पूजा के दौरान ग्यारह कुमारियों को भोजन कराता है।
अनागतार्तवा, कँवारी, कुँआरी, कुँवारी, कुंवारी, कुमारी, क्वाँरी

An unmarried girl (especially a virgin).

maid, maiden

అర్థం : యుక్త వయస్సులోకి అడుగు పెట్టిన అమ్మాయి

ఉదాహరణ : ఈ సంవత్సరము భారతీయ నవయువతి అందాల పోటిలో విశ్వసుందరిగా మొదట నిలిచినది.

పర్యాయపదాలు : కన్య, పడుచు, యువతి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह युवती जिसने अभी युवावस्था में कदम रखी हो।

इस साल भारत की एक ख़ूबसूरत नवयुवती ने विश्व सुन्दरी का ख़िताब जीता।
नव-युवती, नवयुवती, नवयौवना

అర్థం : వివాహం కాని అమ్మాయి

ఉదాహరణ : పేద మరియు పెళ్ళి కాని యువతి వాళ్ళ తల్లి తండ్రులకు భారంగా వుంటుంది.

పర్యాయపదాలు : అవివాహిత, కన్య, పెళ్లికాని యువతి


ఇతర భాషల్లోకి అనువాదం :

अविवाहित होने की अवस्था या भाव।

गरीब और जवान लड़की का कुँआरापन उसकी माँ के लिए पीड़ादायक होता है।
कुँआरापन, कुँवारापन

అర్థం : పెళ్ళి కాని స్త్రీ.

ఉదాహరణ : తల్లి-తండ్రులకు అవివాహిత కుమార్తె పెళ్ళి గూర్చి బాధ పీడిస్తూ ఉంటుంది.

పర్యాయపదాలు : అవివాహిత


ఇతర భాషల్లోకి అనువాదం :

वह महिला जिसका विवाह न हुआ हो।

माता-पिता को अविवाहिताओं की शादी की चिन्ता सताती है।
अदत्ता, अप्राप्ता, अविवाहित महिला, अविवाहिता, कँवारी, कुँआरी, कुँआरी स्त्री, कुँवारी, कुंवारी, कुमारिका, कुमारी, क्वाँरी, निवरा

An unmarried girl (especially a virgin).

maid, maiden

అర్థం : అవివాహిత స్త్రీని సంబోధించే విధానం

ఉదాహరణ : కుమారి ప్రేమలత మా తరగతిలో చదువుకుంటున్నది.

పర్యాయపదాలు : అంగజ, కన్య


ఇతర భాషల్లోకి అనువాదం :

अविवाहित स्त्रियों के नाम के साथ लगाया जानेवाला एक संबोधन।

कुमारी प्रेमलता हमारी कक्षा में पढ़ती है।
कुमारी

A form of address for an unmarried woman.

miss

चौपाल