పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కూడబెట్టు అనే పదం యొక్క అర్థం.

కూడబెట్టు   క్రియ

అర్థం : భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకోవడం

ఉదాహరణ : మీరు కొంత డబ్బును కూడబెట్టండి

పర్యాయపదాలు : ఎత్తిపెట్టు, దాచిపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

* अलग रखना विशेषकर भविष्य में उपयोग के लिए या किसी होनी या अनहोनी के लिए।

आप कुछ धन अलग रखिए।
अलग रखना, रक्षित करना

Hold back or set aside, especially for future use or contingency.

They held back their applause in anticipation.
reserve

అర్థం : ఒకచోట చేర్చుట.

ఉదాహరణ : అతను ఇల్లు కట్టడానికి పెద్ద పరిశ్రమల ద్వారా ఒక్కొక్క రూపాయను పోగుచేశాడు.

పర్యాయపదాలు : జమ చేయు, పోగు చేయు, సంగ్రహించు, సేకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

संचित या एकत्रित करना।

वह घर बनाने के लिए बड़ी मेहनत से एक-एक पैसा जोड़ रहा है।
इकट्ठा करना, एकत्र करना, एकत्रित करना, जमा करना, जुटाना, जोड़ना, सँजोना, संग्रह करना, संग्रहना, संचित करना, संजोना

Get or gather together.

I am accumulating evidence for the man's unfaithfulness to his wife.
She is amassing a lot of data for her thesis.
She rolled up a small fortune.
accumulate, amass, collect, compile, hoard, pile up, roll up

चौपाल