పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కొట్టించు అనే పదం యొక్క అర్థం.

కొట్టించు   క్రియ

అర్థం : గంటతో చేసే పని

ఉదాహరణ : ప్రధానాధ్యాపకుడు బంట్రోతు ద్వారా గంట కొట్టించాడు.

పర్యాయపదాలు : మోగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

बजाने का काम दूसरे से कराना।

प्राध्यापक ने चपरासी से घंटा बजवाया।
बजवाना

అర్థం : కట్టెలను ముక్కలు చేయించడం

ఉదాహరణ : మనోహర్ కూలివాడితో కట్టెల్ని కొట్టిస్తున్నాడు

పర్యాయపదాలు : చీలిపించు, తుంపించు, విరిపించు


ఇతర భాషల్లోకి అనువాదం :

फाड़ने में प्रवृत्त करना।

मनोहर मजदूरों से लकड़ी फड़वा रहा है।
चीरवाना, फड़वाना

అర్థం : పెద్ద_పెద్ద శబ్థాలతో శరీరాన్ని గాయం చేయడం

ఉదాహరణ : మోహన్ కొట్లాట మద్య_మద్యలో నాకు చెప్పి ఎదుటి వ్యక్తితో తన్నిస్తాడు

పర్యాయపదాలు : తన్నించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को घोर शब्द करने के लिए बाध्य करना।

मोहन झगड़े के बीच-बीच में बोलकर विपक्षियों को तड़पा रहा था।
तड़पवाना, तड़पाना

అర్థం : కొట్టె పని ఇతరుల ద్వారా చేయడం

ఉదాహరణ : నాన్న ఉపాధ్యాయునితో నన్ను కొట్టించాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी दूसरे द्वारा किसी पर किसी वस्तु आदि से आघात कराना।

पिताजी ने अध्यापक से हमको पिटवाया।
धुनवाना, पिटवाना, पिटाई करवाना, मरवाना

चौपाल