అర్థం : మెడపై చేతులు వేసి హత్తుకోవడం
ఉదాహరణ :
పిల్లలు కౌగిలించుకొని సంభాషించుకుంటున్నారు.
పర్యాయపదాలు : ఆలింగనం, కంఠాలింగనం, కౌగిలింత
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of clasping another person in the arms (as in greeting or affection).
embrace, embracement, embracing