పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి క్రాంతికారుడు అనే పదం యొక్క అర్థం.

క్రాంతికారుడు   నామవాచకం

అర్థం : విప్లవపు పక్షముగలవాడు.

ఉదాహరణ : విప్లవకారుడు విప్లవం ద్వారా సమాజములో గొప్ప మార్పును తీసుకురావాలనుకుంటున్నాడు.

పర్యాయపదాలు : చైతన్యకారుడు, విప్లవకారుడు, విప్లవవాది


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो क्राति का पक्षधर हो।

क्रांतिवादी क्रांति के द्वारा समाज में अमूल परिवर्तन लाना चाहते हैं।
क्रांतिवादी, क्रांतिवादी व्यक्ति

A radical supporter of political or social revolution.

revolutionary, revolutionist, subversive, subverter

అర్థం : విప్లవంలో పాల్గొన్న వ్యక్తి లేక స్వేచ్చకోసము పోరాడిన వ్యక్తి.

ఉదాహరణ : భరతమాతను విముక్తురాలిని చేయుటకు చాలా మంది విప్లవకారులు న వ్వుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టారు.

పర్యాయపదాలు : విప్లవకారుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रांति करने या चाहनेवाला व्यक्ति।

भारत माँ को स्वतंत्र कराने के लिए कितने ही क्रांतिकारियों ने हँसते-हँसते फाँसी के फन्दे को चूम लिया।
इंकलाबी, इन्कलाबी, क्रांतिकारी, क्रान्तिकारी

A radical supporter of political or social revolution.

revolutionary, revolutionist, subversive, subverter

चौपाल