అర్థం : తారుమారుగా ఉండి పరిష్కరించుటకు కష్టమైనది.
ఉదాహరణ :
చిక్కులుగల విషయాలకు అతడు సమాధానలు చెప్పడం కఠినముతో కూడుకొన్నది.
పర్యాయపదాలు : కఠినమైన, చాలాచిక్కైన, చిక్కులుగల, చిక్కైన, బోదపడని, ముళ్ళుగల, మెలితిరిగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : క్లిష్టమైన అర్థాలతో కూడుకొన్నవి
ఉదాహరణ :
ధర్మరాజు యక్షుని జఠిలమైన ప్రశ్నలకు జవాబిచ్చి తన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించాడు
పర్యాయపదాలు : కఠినమైన, కష్టమైన, జఠిలమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Difficult to analyze or understand.
A complicated problem.