పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఖగోళం అనే పదం యొక్క అర్థం.

ఖగోళం   నామవాచకం

అర్థం : భూమి, ఇతర గ్రహాలకు మరియి నక్షత్రాలకు మధ్య ఉన్న స్థలం.

ఉదాహరణ : అంతరిక్షం గూర్చి ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ప్రరిశోధనలు చేస్తున్నారు.

పర్యాయపదాలు : అంతరిక్షం, అంబుదాయం, అనంతం, ఆకాశం, గగనం, చుక్కలతెరువు, తారాపథం, నక్షత్రపథం, నక్షత్రమార్గం, నింగి, నిరాకారం, మిన్ను, మేఘపథం, వ్యోమం


ఇతర భాషల్లోకి అనువాదం :

पृथ्वी और दूसरे ग्रहों या नक्षत्रों के बीच का स्थान।

अंतरिक्ष के बारे में आज भी वैज्ञानिक अनुसंधान जारी है।
अंतरिक्ष, अंतरीक, अन्तरिक्ष, अन्तरीक, अर्णव

Any location outside the Earth's atmosphere.

The astronauts walked in outer space without a tether.
The first major milestone in space exploration was in 1957, when the USSR's Sputnik 1 orbited the Earth.
outer space, space

అర్థం : ఆకాశంలో సహజంగా కనిపించేవి

ఉదాహరణ : ప్రతి నక్షత్రం ఖగోళంలో భాగమే

పర్యాయపదాలు : ఆకాశగోళం


ఇతర భాషల్లోకి అనువాదం :

आकाश में दिखाई देनेवाला प्राकृतिक पिंड।

प्रत्येक तारा एक खगोलीय पिंड है।
आकाश पिंड, आकाशीय पिंड, खगोलीय पिंड, निशापुत्र

Natural objects visible in the sky.

celestial body, heavenly body

అర్థం : నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంత ఉండే ప్రదేశం

ఉదాహరణ : నాకు ఖగోల క్షేత్రం గూర్చి తెలుసుకోవాలని ఆశక్తిగా ఉంది.

పర్యాయపదాలు : ఆకాశమండలం, ఖగోలక్షేత్రం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जगह जिसमें खगोलीय पिंड होते हैं।

श्याम खगोलीय क्षेत्र के बारे में अधिक से अधिक जानकारी पाने के लिए उत्सुक है।
आकाश-मंडल, आकाश-मण्डल, आकाशमंडल, आकाशमण्डल, खगोल, खगोलीय क्षेत्र, खमंडल, खमण्डल, नभ-मंडल, नभ-मण्डल, नभमंडल, नभमण्डल

The unlimited expanse in which everything is located.

They tested his ability to locate objects in space.
The boundless regions of the infinite.
infinite, space

चौपाल