పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఖాళీ అనే పదం యొక్క అర్థం.

ఖాళీ   విశేషణం

అర్థం : ఏమీ లేని రాయబడని కాగితం

ఉదాహరణ : అతను నాకు ఖాళీ పేపరు పైన సంతకం చేసి ఇచ్చాడు

పర్యాయపదాలు : సాదా


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसके ऊपर कुछ लिखा या छपा न हो।

उसने मुझसे सादे कागज पर हस्ताक्षर करवाए।
कोरा, सादा, साफ, साफ़

(of a surface) not written or printed on.

Blank pages.
Fill in the blank spaces.
A clean page.
Wide white margins.
blank, clean, white

అర్థం : పనిలో లేనటువంటి.

ఉదాహరణ : నేను ఈ సమయములో ఖాళీగా ఉన్నాను.

పర్యాయపదాలు : ఖాళీగా


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी काम में व्यस्त न हो।

मैं इस समय खाली हूँ।
अव्यस्त, अव्यापार, ख़ाली, खाली, मुअत्तल

Not taken up by scheduled activities.

A free hour between classes.
Spare time on my hands.
free, spare

चौपाल