పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఖైదు అనే పదం యొక్క అర్థం.

ఖైదు   నామవాచకం

అర్థం : అపరాధులను, ఖైదీలను బంధించి ఉంచే ప్రదేశం

ఉదాహరణ : దొంగతనం నేరం మీద అతడు జైలు గాలి పీలుస్తున్నాడు.

పర్యాయపదాలు : ఆకయిల్లు, కటకటకాలు, కారయిల్లు, కారాగారం, కారాగారగృహం, కారాగారావాసం, కృష్ణజన్మస్థానం, గండారు, చారకం, చెరసాల, చెఱ, జైలు, బందిఖానా, బందిగం, బందీగృహం, బుయ్యారం, బొక్క


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जिसमें दंड पाए हुए अपराधियों को बंद करके रखा जाता है।

चोरी के अपराध में उसे जेल की हवा खानी पड़ी।
क़ैदख़ाना, कारागार, कारागृह, कारावास, कैदखाना, जेल, जेलख़ाना, जेलखाना, बंदी गृह, हवालात

A correctional institution where persons are confined while on trial or for punishment.

prison, prison house

అర్థం : రాజనీతి అనుసారంగా తప్పు చేసినప్పుడు కారాగారంలో ఉంచే వ్యక్తి

ఉదాహరణ : అతను మూడు సంవత్సరాలు ఖైదుగా ఉన్నాడు

పర్యాయపదాలు : ఖైదీ

అర్థం : జైలు శిక్ష అనుభవించేవాడు

ఉదాహరణ : పండిత్ జవహార్‍లాల్ నెహ్రూ తాను ఖైదుగా ఉన్న కాలంలో కూడా [సమానంగా రాస్తుండాం] అదేవిధంగా రాస్తున్నాడు.

పర్యాయపదాలు : ఖైదీ


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी स्थान आदि में बंद रखने की क्रिया।

एक घर में कैद दो लड़कियाँ वहाँ से भाग निकली।
क़ैद, कैद

A state of being confined (usually for a short time).

His detention was politically motivated.
The prisoner is on hold.
He is in the custody of police.
custody, detainment, detention, hold

चौपाल