అర్థం : పులి, సింహం వంటి క్రూర జంతువుల అరుపు.
ఉదాహరణ :
కొద్దిసేపటికి ముందు ఇక్కడ సింహం గర్జించినట్టు వినబడింది.
పర్యాయపదాలు : గర్జించు, రోధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
सिंह, बाघ आदि जंतुओं का घोर शब्द करना।
कुछ देर पहले यहाँ सिंह गरज रहा था।