పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గానుగ అనే పదం యొక్క అర్థం.

గానుగ   నామవాచకం

అర్థం : గట్టిగా ఒత్తే, బిగించే మొదలగువాటి సాధనం

ఉదాహరణ : గానుగ తో బిగించి పుస్తకాల కాగితాలను కోస్తారు

పర్యాయపదాలు : కాగితాలుకోయు యంత్రం, ప్రత్తిని నొక్కు యంత్రం, బందించుసాధనం, బాధించు యంత్రం, బిగించుసాధనం


ఇతర భాషల్లోకి అనువాదం :

दबाने, कसने आदि का उपकरण।

शिकंजा से दबाकर जिल्दसाज़ किताबों के पन्ने काटते हैं।
शिकंजा

A device (generally used by carpenters) that holds things firmly together.

clamp, clinch

అర్థం : చెఱకు మొదలైన రసాలతో బెల్లం తయారు చేసేది

ఉదాహరణ : రైతు గానుగలో చెరకు వేస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

तेल या गन्ना आदि पेरने का यंत्र।

किसान कोल्हू में गन्ने पेर रहा है।
कोल्हू

Any machine that exerts pressure to form or shape or cut materials or extract liquids or compress solids.

mechanical press, press

चौपाल