పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గాయపరచు అనే పదం యొక్క అర్థం.

గాయపరచు   క్రియ

అర్థం : గాయం లేదా బాధ కలుగజేయడం

ఉదాహరణ : అతని మాటలు నన్ను బాగా గాయపరచాయి

పర్యాయపదాలు : నొప్పించు, బాధపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

आघात या चोट पहुँचना।

खूँटे से मेरे पैर में बहुत ज़ोर से लगी।
उसकी बात मुझे बहुत लगी।
लगना

Cause damage or affect negatively.

Our business was hurt by the new competition.
hurt, injure

అర్థం : వేరొకరికి గాయం చేయడం లేదా దెబ్బ తగిలించడం

ఉదాహరణ : అతను నన్ను పెన్ను ముక్క తో గుచ్చాడు

పర్యాయపదాలు : గుచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को आघात या चोट पहुँचाना।

उसने मुझे पेन की नोक से लगाया।
लगाना

Give trouble or pain to.

This exercise will hurt your back.
hurt

అర్థం : ఏదైన ఒక వ్యంగ్యమైన మాటకు దుఃఖపడడం

ఉదాహరణ : అతని మాటలు నన్ను గాయపరచాయి

పర్యాయపదాలు : గుచ్చుకొను, దుఃఖపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की व्यंग्यपूर्ण बात से दुखी होना।

उनकी बातें मुझे चुभीं।
चुभना

అర్థం : మనస్సుకు నొప్పి కలిగించే మాటలు మాటలాడి ఎదుటివారిని బాధించడం

ఉదాహరణ : నిజాలు తరచుగా నొప్పిస్తాయి ఆమె మాటలు నా మనస్సును గాయపరచాయి.

పర్యాయపదాలు : గుచ్చు, గ్రుచ్చు, నొప్పించు, పొడుచు, బాధపరచు, మనసు నొప్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अच्छा न लगना या किसी के काम या बातों से मन को दुख पहुँचना।

सत्य बात अकसर चुभती है।
अप्रिय लगना, खटकना, गड़ना, चुभना, बुरा लगना

Hurt the feelings of.

She hurt me when she did not include me among her guests.
This remark really bruised my ego.
bruise, hurt, injure, offend, spite, wound

चौपाल