పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గాలింపు అనే పదం యొక్క అర్థం.

గాలింపు   నామవాచకం

అర్థం : దాగినటువంటి దానిని కనిపెట్టుట.

ఉదాహరణ : పోలీసులు హంతకుడి కోసం వెతుకుతున్నారు.

పర్యాయపదాలు : వెదుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

छिपे या खोए हुए को खोजने या ढूँढ़ने की क्रिया या भाव।

पुलिस हत्यारे की खोज कर रही है।
खोज, खोज बीन, खोज-बीन, खोजबीन, जुस्तजू, टोह, तलाश, पता, पर्योष्टि, फ़िराक़, फिराक, हेर

The activity of looking thoroughly in order to find something or someone.

hunt, hunting, search

అర్థం : పశువులను, పక్షులను వల వేసి పట్టుకునే క్రియ.

ఉదాహరణ : వేటలో గాయపడి పొదలో దాక్కుంది.

పర్యాయపదాలు : వేట


ఇతర భాషల్లోకి అనువాదం :

वे पशु-पक्षी जिनका शिकार किया जाता है।

शिकार घायल होकर झाड़ियों में छिप गया।
अहेड़, अहेर, शिकार, साउज, सावज

Animal hunted or caught for food.

prey, quarry

चौपाल