అర్థం : ఉపయోగ దృష్ట్య మార్పు కలుగుతూ ఉండేది.
ఉదాహరణ :
వస్తువుకు డిమాండ్ పెరిగితే గిరాకి పెరుగుతుంది.
పర్యాయపదాలు : ధర
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎదేని వస్తువు, వ్యక్తి మొదలగు వాటికి ఎక్కడైన అవసరముండుట.
ఉదాహరణ :
ప్రస్తుతము దేశములో విదేశీ వస్తువులకు అత్యధిక గిరాకీ ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी व्यक्ति, वस्तु आदि की कहीं पर आवश्यकता होना।
आजकल देश में विदेशी वस्तुओं की अत्यधिक माँग है।Require as useful, just, or proper.
It takes nerve to do what she did.