పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గుంట అనే పదం యొక్క అర్థం.

గుంట   నామవాచకం

అర్థం : చనిపోయిన వారిని పాతిపెట్టే స్థలం

ఉదాహరణ : సూఫి మత గురువును పాతి పెట్టుట కోసం అనేక మంది భక్తులు సమాధి గొయ్యిని త్రవ్వారు.

పర్యాయపదాలు : అవటం, గుంత, గొయ్యి


ఇతర భాషల్లోకి అనువాదం :

वह गड्ढा जहाँ मुसलमान,ईसाई,यहुदियों का मुर्दा गाड़ा या दफ़नाया जाता है।

महान सूफ़ी संत को दफ़नाने के लिए असंख्य लोगों ने मिलकर उनकी क़ब्र खोदी।
कब्र

A place for the burial of a corpse (especially beneath the ground and marked by a tombstone).

He put flowers on his mother's grave.
grave, tomb

అర్థం : తక్కువ లోతు, విస్తరణతో త్రవ్వబడిన చిన్న_చిన్న ప్రదేశాలు.

ఉదాహరణ : ఒక గుడ్డివాడు గుంతలో పడ్డాడు.

పర్యాయపదాలు : గుంత, గొయ్యి


ఇతర భాషల్లోకి అనువాదం :

गहरा तल या स्थान।

एक अंधा व्यक्ति गड्ढे में गिरा हुआ था।
अवगाह, अवट, अवपात, असण, कुंड, कुण्ड, खंता, खड्ड, खड्डा, खत्ता, खात, गड़हा, गड्ढा, गढा, गर्त, प्रोथ

A sizeable hole (usually in the ground).

They dug a pit to bury the body.
cavity, pit

అర్థం : మట్టి ప్రదేశంలొ కాస్త లొతుగా వుండటం

ఉదాహరణ : రహీమ్ అందరికంటె ముందు గుంటలో గోళీ వేసి ఆటలో గెలిచాడు.

పర్యాయపదాలు : గుంత


ఇతర భాషల్లోకి అనువాదం :

वह छोटा सा गोल गड्ढा जिसमें गोली का खेल खेलने वाले गोली पिलाते हैं।

रहीम ने सबसे पहले पिल्लू में गोंटियाँ डालकर खेल जीत लिया।
पिल्लू

चौपाल