అర్థం : జంతువులు నివసించే కొండల్లో ఉండే ఖాళి ప్రదేశం
ఉదాహరణ :
సింహం గుహలో నివసిస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A geological formation consisting of an underground enclosure with access from the surface of the ground or from the sea.
caveఅర్థం : కౄర జంతువుల నివాస స్థలం
ఉదాహరణ :
సింహము గుహలో నిద్రపోతున్నది.
పర్యాయపదాలు : కౄరజంతువుల గుహ, దాగుస్థలం, బిలం, మృగములఉనికిపట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :