అర్థం : యుద్దములో విపక్షానికి బదులు సఫలమగుట.
ఉదాహరణ :
మహాభారత యుద్దములో పాండవులు గెలిచారు.
పర్యాయపదాలు : అవజయము, అవజితి, గెలుపు, గెలువము, జయము, విజయము, విజితి, సిద్ది
ఇతర భాషల్లోకి అనువాదం :
लड़ाई में विपक्षी के विरुद्ध सफल होना।
महाभारत का युद्ध पाण्डवों ने जीता।Obtain advantages, such as points, etc..
The home team was gaining ground.