అర్థం : చాపలు పట్టుటకు ఉపయోగించు గాలానికి ఎరను తగిలించే సన్నని పదునైన తీగ
ఉదాహరణ :
చాపలు పట్టుట కోసం మోహన్ గాలం ముల్లుకు ఎర తగిలించాడు.
పర్యాయపదాలు : కొక్కి, గాలంముల్లు, ముల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
A sharp barbed hook for catching fish.
fishhook