పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గోకు అనే పదం యొక్క అర్థం.

గోకు   క్రియ

అర్థం : దురదను పోగొట్టడానికి గోళ్లతో రుద్దడం.

ఉదాహరణ : అతను వీపును గోక్కొనుచున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

खुजली मिटाने के लिए नाखूनों से अंग रगड़ना।

घमौरी से परेशान व्यक्ति अपनी पीठ खुजला रहा है।
खुजलाना, खुजाना

Scrape or rub as if to relieve itching.

Don't scratch your insect bites!.
itch, rub, scratch

అర్థం : మలిన వస్తువును లేదా వస్తువుపైన ఉన్న మలినాన్ని వేరుచేయడం

ఉదాహరణ : అమ్మ అడుగు అంటిన పాత్రను గోకుతున్నది

పర్యాయపదాలు : గీరు, బరుకు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊपरी वस्तु या वस्तु की तह को छीलकर अलग करना।

माँ पल्टे से कड़ाही खुरच रही है।
कुरेलना, खरोंचना, खरोचना, खुरचना

Cut the surface of. Wear away the surface of.

scrape, scratch, scratch up

అర్థం : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం

ఉదాహరణ : కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది

పర్యాయపదాలు : చెదరగొట్టు, త్రవ్వు, వెదజల్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

ढेर आदि को इधर-उधर करना या इधर-उधर करने की कोशिश करना।

कुत्ता कचड़े के ढेर को कुरेद रहा है।
कुरेदना

అర్థం : వేలు లేక పుల్లతో గీరుట.

ఉదాహరణ : అతను నన్ను పదే పదే గోకుతున్నా కూడా నేను పలకలేదు.

పర్యాయపదాలు : గీకు


ఇతర భాషల్లోకి అనువాదం :

अंगुली, छड़ी आदि से दबाना।

रामू मुझे अंगुली से बार-बार खोद रहा था पर मैंने कुछ नहीं बोला।
खोदना

चौपाल