పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గౌరవించు అనే పదం యొక్క అర్థం.

గౌరవించు   క్రియ

అర్థం : పెద్దవారికి మనం ఇచ్చేది

ఉదాహరణ : గౌరవింపబడిన ప్రజలను గౌరవించాలి.

పర్యాయపదాలు : మర్యాదఇవ్వు


ఇతర భాషల్లోకి అనువాదం :

* सम्मान या पुरस्कार आदि देना।

सम्माननीय लोगों को सम्मान दें।
सम्मान देना, सम्मानित करना

Give, especially as an honor or reward.

Bestow honors and prizes at graduation.
award, present

అర్థం : ఎవరినైన అభిమాన పూర్వకంగా ఆదరించుట.

ఉదాహరణ : మనము మన పెద్దలను గౌరవించాలి.

పర్యాయపదాలు : మర్యాదనిచ్చు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी का आदर-सत्कार करना।

हमें अपने बड़ों का सम्मान करना चाहिए।
आदर करना, आदरना, कदर करना, कद्र करना, सम्मान करना

అర్థం : పెద్దల పట్ల ఉండే వినయ విధేయత.

ఉదాహరణ : నేను అతనిని చాలా గౌరవిస్తాను.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के प्रति आदर का भाव रखना।

मैं उनको बहुत मानती हूँ।
मानना

అర్థం : ఒకరిపట్ల ప్రేమ లేదా ఆదరభావాన్ని కలిగి ఉండడం

ఉదాహరణ : అమ్మ పెద్దన్నయ్యను అందరికంటే ఎక్కువగా అభిమానిస్తుంది

పర్యాయపదాలు : అభిమానించు, ఆదరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी के साथ प्रेम या स्नेह करना या लगाव रखना।

माँ बड़े भैया को सबसे ज्यादा मानती हैं।
मानना

Look at attentively.

consider, regard

चौपाल