అర్థం : గ్రామాలలో నివాసముండేవారు
ఉదాహరణ :
విద్యాక్షేత్రంలో గ్రామీణ మహిళలు వెనుకబడి ఉన్నారు
పర్యాయపదాలు : గ్రామవాసులు, పల్లెటూరివారు, పల్లెవాసులు
ఇతర భాషల్లోకి అనువాదం :
Living in or characteristic of farming or country life.
Rural people.