పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఘీంకరించు అనే పదం యొక్క అర్థం.

ఘీంకరించు   క్రియ

అర్థం : ఏనుగు అరుపు

ఉదాహరణ : జంతుశాలలో ఏనుగులు ఘీంకరిస్తున్నాయి.

పర్యాయపదాలు : ఘీపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथी का चिल्लाना।

हस्तिशाला में बँधे हाथी चिंघाड़ रहे थे।
चिंघाड़ना

Utter in trumpet-like sounds.

Elephants are trumpeting.
trumpet

అర్థం : నోటి ద్వారా గట్టిగా శబ్ధం చేయడం

ఉదాహరణ : ఎందుకు ఇంతగా అరుస్తున్నావు నేను చెవిటిదాన్ని కాదు

పర్యాయపదాలు : అరుచు, కేకవేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

ज़ोर से बोलना।

इतना क्यों चिल्ला रहे हो, मैं बहरा नहीं हूँ।
चिंघाड़ना, चिल्लाना, बँकारना, भौंकना

Utter a sudden loud cry.

She cried with pain when the doctor inserted the needle.
I yelled to her from the window but she couldn't hear me.
call, cry, holler, hollo, scream, shout, shout out, squall, yell

चौपाल