అర్థం : ఒక దానిపైన నిశ్చిలత మనస్తత్వం లేకపొవడం
ఉదాహరణ :
ఈ రోజుల్లో ప్రస్తుతం ఎక్కువ భాగం నాయకులు చంచల స్వభావం కలిగి ఉన్నారు.
పర్యాయపదాలు : చంచలస్వభావి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जिसका कोई निश्चित मत या सिद्धान्त न हो।
आजकल के अधिकाँश नेता बेपेंदी के लोटे हैं।