అర్థం : ఒక రకమైన హారం
ఉదాహరణ :
సీత గొంతులో చంద్రహారం అందంగా వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
necklaceఅర్థం : చంద్రుని ఆకారంలో ఉండే ఒక ఆభరణం
ఉదాహరణ :
షీలా చంద్రహారం ధరించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :