అర్థం : శ్వాస లేకుండా చేయడం
ఉదాహరణ :
హంతకవాదులు ఐదు మంది చనిపోయారు.
పర్యాయపదాలు : ప్రాణాలతీయు, వధించు, సంహరించు, హత్యచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
जीवन का अंत कर देना।
आतंकवादियों ने पाँच व्यक्तियों को मारा।అర్థం : ప్రత్యేకించి ఆటలో ఏదైనా వస్తువులను ఉపయోగంలోనుండి బయటకు నెట్టడం లేదా పనిచేయకుండా చేయడం
ఉదాహరణ :
చదరంగపు ఆటలో ఒకఎత్తులో తన ప్రత్యర్థి యొక్క మంత్రిని కొట్టాడు
పర్యాయపదాలు : కొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
गंजीफे, ताश, शतरंज आदि खेलों में विपक्षी के पत्ते, गोटी आदि जीतना।
शतरंजी ने एक प्यादे से प्रतिद्वंदी के वजीर को मारा।అర్థం : అడవిలో ఉన్న పశు-పక్షులను చంపే పని.
ఉదాహరణ :
ప్రాచీనకాలంలో రాజులు-మహారాజులు వేటకు అడవికి వెళ్ళేవాళ్ళు.
పర్యాయపదాలు : అఘాతించు, చెండాడు, వెంబడించుట, వేటాడి, వేటాడు
ఇతర భాషల్లోకి అనువాదం :