అర్థం : సరైన విధంగా
ఉదాహరణ :
ఏ పనైన పద్ధతిగా చేయాలి.
పర్యాయపదాలు : పద్ధతిగా, సక్రమంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
In a systematic or consistent manner.
They systematically excluded women.అర్థం : వివేకంతో
ఉదాహరణ :
మీ అబ్బాయి నాతో చక్కగా మాట్లాడాడు.
పర్యాయపదాలు : మంచిగా
ఇతర భాషల్లోకి అనువాదం :
* सावधानी या शिष्टाचार के साथ।
आपके बेटे ने मेरे साथ अच्छी तरह बात की।