అర్థం : ఒక నిర్ణీత విధముగా
ఉదాహరణ :
ఈ పని నియమానుసారముగా చేయాలి.
పర్యాయపదాలు : నియమము ప్రకారము, నియమానుసారముగా, పద్దతి ప్రకారము
ఇతర భాషల్లోకి అనువాదం :
विधान या नियमों के अनुरूप, अनुमत या मान्यता प्राप्त।
यह काम विधिपूर्वक हो जाना चाहिए।