పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చతుర్దశి అనే పదం యొక్క అర్థం.

చతుర్దశి   నామవాచకం

అర్థం : పదికి నాలుగు కలిపిన వచ్చు సంఖ్య.

ఉదాహరణ : పదునాలగు నుండి నాలగును తీసివేసినచో పది మిగులును.

పర్యాయపదాలు : 14, పదునాలుగు, పద్నాలగు


ఇతర భాషల్లోకి అనువాదం :

दस और चार के जोड़ से प्राप्त संख्या।

चौदह में से चार घटाने पर दस ही बचेगा।
14, XIV, इंद्र, इन्द्र, चतुर्दश, चौदह, १४

The cardinal number that is the sum of thirteen and one.

14, fourteen, xiv

చతుర్దశి   విశేషణం

అర్థం : పదికి నాలుగు కలిపిన వచ్చు సంఖ్య.

ఉదాహరణ : శ్రీ రామునికి పద్నాలగేళ్ళు వనవాసము చేయవలసి వచ్చింది.

పర్యాయపదాలు : పదునాలగు


ఇతర భాషల్లోకి అనువాదం :

दस से चार अधिक।

भगवान राम को चौदह वर्ष का वनवास हुआ था।
14, XIV, चतुर्दश, चौदह, १४

Being one more than thirteen.

14, fourteen, xiv

चौपाल