అర్థం : చదవడం, రాయడం రానివాళ్ళు.
ఉదాహరణ :
మీరు విద్యను పొంది మీ నిరక్ష్యరాస్యతను దూరం చేయవచ్చు
పర్యాయపదాలు : అజ్ఞానులు, జ్ఞానహీనులు, నిరక్షరాశ్యులు, పామరులు, విద్యాహీనులు
ఇతర భాషల్లోకి అనువాదం :
The lack of knowledge or education.
ignorance