సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పాటలో పల్లవి తర్వాత వచ్చేది
ఉదాహరణ : ఈ పద్యంలోని మొదటి చరణం అర్థం చెప్పు.
పర్యాయపదాలు : శ్లోకచరణం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
पद्य या श्लोक का चतुर्थांश।
అర్థం : నడవడానికి ఉపయోగపడే అవయవం
ఉదాహరణ : నా కాలు నొప్పిగా ఉంది.
పర్యాయపదాలు : అధమాంగం, కాలు, పాదం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह अंग जिससे प्राणी खड़े होते और चलते-फिरते हैं।
A human limb. Commonly used to refer to a whole limb but technically only the part of the limb between the knee and ankle.
ఆప్ స్థాపించండి