పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చలనం అనే పదం యొక్క అర్థం.

చలనం   నామవాచకం

అర్థం : కదిలే క్రియ

ఉదాహరణ : ఆమె వేగంగా నడుస్తూ ఎక్కడికి వెళ్తున్నది

పర్యాయపదాలు : కదలిక, నడక


ఇతర భాషల్లోకి అనువాదం :

चलने की क्रिया।

उसने आगे व्यवधान देखकर गाड़ी की गति को रोकने का प्रयत्न किया।
अमनि, अर्वण, गति, चाल, रफ़्तार, रफ्तार

The act of changing location from one place to another.

Police controlled the motion of the crowd.
The movement of people from the farms to the cities.
His move put him directly in my path.
motion, move, movement

అర్థం : స్ధిరంగా ఉండకపోవుట.

ఉదాహరణ : నదిలోని నీళ్ళు ఎల్లపుడూ చలిస్తూనే ఉంటాయి.

పర్యాయపదాలు : అస్థిరత, అస్థిరత్వం, కంపనం, కదలిక, చంచలత్వం, చంచలనం, ప్రకంపనం, ప్రచలనం, వేపనం


ఇతర భాషల్లోకి అనువాదం :

गतिशील होने की अवस्था या भाव।

बरसात के समय में नदियों की गतिशीलता देखते ही बनती है।
जीवन की गतिशीलता का अंत मृत्यु है।
अस्थिति, अस्थिरता, अस्थैर्य, गतिकता, गतिशीलता, गत्वरता, चंचलता, चंचलाहट, चलायमानता, रवानी, विचलता, संचलता

The quality of moving freely.

mobility

అర్థం : సూర్యుడు ఒక దిశ నుండి ఇంకో దిశకు మారే క్రియ.

ఉదాహరణ : గమన సమయం ఖచ్చితంగా ఉంటుంది.

పర్యాయపదాలు : గమనం


ఇతర భాషల్లోకి అనువాదం :

सूर्य की एक राशि से निकलकर दूसरी में प्रवेश करने की क्रिया।

संक्रमण का समय निश्चित होता है।
पर्व, संक्रमण, संक्रांति, संक्रान्ति, सङ्क्रमण, सङ्क्रान्ति

The act of passing from one state or place to the next.

passage, transition

चौपाल