అర్థం : కళ్ళను ఎండ , దుమ్ము ద్వారా కాపాడు కొనుటకు ధరించే అద్దాలు.
ఉదాహరణ :
రాధిక చలువ కళ్ళ అద్దాలు ధరించి ఉన్నది.
పర్యాయపదాలు : చలువ కళ్ళ అద్దాలు, చలువ సులోచనములు
ఇతర భాషల్లోకి అనువాదం :
आँखों को धूप आदि से बचाने के लिए पहना जाने वाला चश्मा।
सीता धूप का चश्मा लगाती है।