పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చల్లని అనే పదం యొక్క అర్థం.

చల్లని   విశేషణం

అర్థం : రంగు సిధ్ధాంతానుసారంగా చల్లదనాన్ని ఇవ్వడం

ఉదాహరణ : నీలం ఒక చల్లని రంగు.


ఇతర భాషల్లోకి అనువాదం :

रंग सिद्धांतानुसार ठंडक देने वाला।

नीला एक शीत रंग है।
ठंडा, ठंढा, ठण्डा, ठण्ढा, ठन्डा, ठन्ढा, शीत

(color) giving no sensation of warmth.

A cold bluish grey.
cold

అర్థం : శాంతించినటువంటి

ఉదాహరణ : వారి చల్లని స్వాగతంతో మనస్సు చల్లబడింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें आवेश न हो।

उनके ठंडे स्वागत से मन उदास हो गया।
ठंडा, ठंढा, ठण्डा, ठण्ढा, ठन्डा, ठन्ढा

అర్థం : ఇందులో ఉగ్రత లేని.

ఉదాహరణ : గాంధీజీ ఆంగ్లేయుల పట్ల శాంతియుతముగా యుద్దము చేశారు.

పర్యాయపదాలు : శాంతము, శీతలము


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें उग्रता या भीषणता न हो।

ठंडे दिमाग़ से सोचकर बताना।
ठंडा, ठंढा, ठण्डा, ठण्ढा, ठन्डा, ठन्ढा

అర్థం : వేడికానిది

ఉదాహరణ : నిన్న సాయంకాలం చల్లటి గాలి వీచింది.

పర్యాయపదాలు : చల్లనైన

అర్థం : కాలేటటువంటిది కానిది.

ఉదాహరణ : ఆ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి.

పర్యాయపదాలు : శీతల


ఇతర భాషల్లోకి అనువాదం :

जो जलता या दहकता हुआ न हो।

वह ठंडी आग पर पानी डाल रहा है।
ठंडा, ठंढा, ठण्डा, ठण्ढा, ठन्डा, ठन्ढा, शमित, शांत, शान्त

चौपाल