పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చాటు అనే పదం యొక్క అర్థం.

చాటు   నామవాచకం

అర్థం : ఒక విషయాన్ని ఎవరితోను చెప్పకుండా ఉండటం

ఉదాహరణ : మనలో దాపరికం ఎందుకు? దాపరికం లేకుండా అతడు తన మాటను చెప్పాడు.

పర్యాయపదాలు : గుట్టు, గూఢము, దాపరికం, మంతనం, మరుగుపాటు, మర్మము, రహస్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी से कोई बात आदि गुप्त रखने या छिपाने की क्रिया या भाव।

अपनों से दुराव कैसा?
बिना दुराव के वह अपनी बात कह बैठा।
अंतर्भाव, अन्तर्भाव, अपज्ञान, अपन्हुति, अपहर्ता, अपहार, अपह्नव, अपह्नुति, कपट, गोपन, चोरी, छद्म, छिपाव, छुपाव, तिरोधान, दुराव, परदा, पर्दा, पोशीदगी, लाग-लपेट, लागलपेट, संगोपन

The activity of keeping something secret.

concealing, concealment, hiding

అర్థం : ఎదురుగా ఉండి కనిపించని వస్తువు.

ఉదాహరణ : రాముడు వాలిని చెట్టు చాటు నుండి కొట్టాడు.

పర్యాయపదాలు : అంతర్థ, మరుగు, మాటు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसी रोक जिससे सामने की वस्तु दिखाई न पड़े।

राम ने बाली को पेड़ की आड़ से मारा।
अंतःपट, अंतर, अंतर्पट, अन्तःपट, अन्तर, अन्तर्पट, आड़, आढ़, ओझल, ओट, तिरस्करिणी

అర్థం : ఎవ్వరికీ తెలియకుండా ఉంచుట.

ఉదాహరణ : ఈ రహస్యాన్ని గోప్యంగా ఉంచండి.

పర్యాయపదాలు : కిటుకు, గుట్టు, గుప్తత, గూఢం, గోప్యం, నిగూఢత, మరుగు, మర్మం, రహస్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

गोपनीय होने की अवस्था या भाव।

इस रहस्य की गोपनीयता को बनाए रखो।
गुप्तता, गुह्यता, गोपनीयता, गोप्यता

The condition of being concealed or hidden.

concealment, privacy, privateness, secrecy

చాటు   క్రియ

అర్థం : జ్ఞానం వచ్చు

ఉదాహరణ : ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?

పర్యాయపదాలు : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, తెలియు, తెలుపు, తెలుపుడుసేయు, తెలుసుకొను, వ్యక్తపరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

संज्ञान में आना।

शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।
जानकारी होना, पता चलना, पता लगना, पाना

చాటు   క్రియా విశేషణం

అర్థం : ఎవ్వరికీ తెలియనీయ్యకుండా ఉంచడం.

ఉదాహరణ : శ్యామ్ ఇక్కడికి రహస్యంగా వస్తూ ఉంటాడు.

పర్యాయపదాలు : గుట్టుగా, గుత్తంగా, గుప్తంగా, గోపనం, గోప్యంగా, మర్మం, రహస్యంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

गुप्त रूप से या बिना किसी से कुछ कहे या बतलाए हुए।

श्याम यहाँ चोरी-छिपे आता रहता है।
अवैध कार्य गुप-चुप ही किए जाते हैं।
गुप-चुप, गुप-चुप रूप से, गुपचुप, गुपचुप रूप से, गुप्त रूप से, गुप्ततः, चोरी छिपे, चोरी-छिपे, छिपे-छिपे, छुप-छुपकर

चौपाल