పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చాలిక అనే పదం యొక్క అర్థం.

చాలిక   నామవాచకం

అర్థం : మానవుని యొక్క తెలివి, అనుభవము తెలుసుకోవడం.

ఉదాహరణ : పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల యోగ్యతను పరీక్షిస్తారు.

పర్యాయపదాలు : అర్హత, చాతుర్యం, దిట్టుతనం, నిపుజాత, నిపుజాత్వం, నేరిమి, నైపుణ్యం, పటిమ, పస, ప్రావీణత, యోగ్యత, సమర్థన, సామర్థ్యము


ఇతర భాషల్లోకి అనువాదం :

ज्ञान, अनुभव, शिक्षा आदि की दृष्टि से वह विशेषता या गुण जिसके आधार पर कोई किसी कार्य या पद के लिए उपयुक्त समझा जाता है।

प्रतियोगी परीक्षाओं के द्वारा विद्यार्थियों की योग्यता परखी जाती है।
अर्हता, इल्मीयत, इस्तेदाद, उपयुक्तता, काबिलियत, काबिलीयत, क्षमता, माद्दा, योग्यता, लियाकत, लियाक़त, सलीक़ा, सलीका, सामर्थ्य, हुनर

An attribute that must be met or complied with and that fits a person for something.

Her qualifications for the job are excellent.
One of the qualifications for admission is an academic degree.
She has the makings of fine musician.
making, qualification

అర్థం : మానసికంగా లేదా భౌతికంగా సరిపోయే స్థితి

ఉదాహరణ : ఈ సినిమా హాలు సామర్థ్యం ఐదువందలు

పర్యాయపదాలు : శక్తి, సమర్థనం, సామర్థ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ धारण करने की योग्यता या शक्ति।

इस सिनेमा घर की क्षमता पाँच सौ है।
क्षमता, धारण क्षमता

The quality of being capable -- physically or intellectually or legally.

He worked to the limits of his capability.
capability, capableness

चौपाल