అర్థం : ఆకాశం నుండి కురిసే నీటి చుక్కలు
ఉదాహరణ :
చినుకు చినుకుతో కుండ నిండింది
పర్యాయపదాలు : నీటిబొట్టు, బిందువు, వాననీటిబొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో
ఉదాహరణ :
నీళ్ళు తుంపర్లగా పడుతున్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :