సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : కట్టెలు కొట్టుటకు ఉపయోగించు ఇనుప పరికరం
ఉదాహరణ : శ్యామ్ గొడ్డలితో కట్టెలు కొడుతున్నాడు.
పర్యాయపదాలు : గొడ్డలి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
पेड़ काटने और लकड़ी चीरने का एक औज़ार।
An edge tool with a heavy bladed head mounted across a handle.
అర్థం : మొక్కలు నరకడానికి కర్రకు తొడిగిన ఇనుప సాధనం
ఉదాహరణ : వడ్రంగి చిన్న గొడ్డలిని పదును పెడుతున్నాడు.
छोटा बसूला।
A small ax with a short handle used with one hand (usually to chop wood).
ఆప్ స్థాపించండి