పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చిన్నతనం అనే పదం యొక్క అర్థం.

చిన్నతనం   నామవాచకం

అర్థం : బాల్యం

ఉదాహరణ : రాకేశ్ చిన్నతనం నుండి చదువులో చాలా ముందున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

शैशव और किशोर होने के बीच की अवस्था।

राकेश बचपन से ही पढ़ने में बहुत तेज है।
बचपन, बालकपन, बालपन, बाल्यावस्था, लड़कपन

The time of person's life when they are a child.

childhood

అర్థం : కల్లా కపటం తెలియని దశ

ఉదాహరణ : అతని బాల్యం చాలా కఠినంగా సాగింది.

పర్యాయపదాలు : పసితనం, బాల్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह समय जब तक कोई शिशु होता है।

उसका बचपन बहुत कठिनाई में बीता।
बचपन, शैशव

The time of person's life when they are a child.

childhood

అర్థం : మనిషి ప్రారంభ దశ

ఉదాహరణ : శ్యామ్ యొక్క బాల్యం వాళ్ళ అమ్మమ్మ దగ్గర గడిచింది.

పర్యాయపదాలు : పసితనం, పిన్నకాలం, బాల్యకాలం


ఇతర భాషల్లోకి అనువాదం :

शैशव और युवा होने के बीच का समय।

श्याम का बाल्यकाल अपने ननिहाल में बीता।
बचपन, बालपन, बालावस्था, बाल्यकाल, लड़कपन

The time of person's life when they are a child.

childhood

चौपाल