అర్థం : దృడమైన పళ్ళు కలిగిన ఒక రకమైన చిన్న జంతువు
ఉదాహరణ :
ఎలుక ఒకచిన్న జంతువు.
పర్యాయపదాలు : అల్పప్రాణి, చిన్న జంతువు, చిన్నజీవి
ఇతర భాషల్లోకి అనువాదం :
एक प्रकार के छोटे जंतु जिनके मुँह में, विशेषकर कुतरने में सहायक, छोटे और पैने दाँत होते हैं।
चूहा एक कृंतक जंतु है।