అర్థం : తలపై చర్మం పొడిబారి పొరలా తరువాత చిన్నకణాలుగా ఉండి తెల్లగా రాలుతుంది
ఉదాహరణ :
చుండ్రును పోగొట్టడానికి తలకు పెరుగు, కోడిగుడ్డు, నిమ్మ మొదలైనవి పూస్తారుచుండ్రును నిర్మూలించే ఔషధాలు వాడుకలో ఉన్నాయి.
పర్యాయపదాలు : పొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :