పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చుట్టు అనే పదం యొక్క అర్థం.

చుట్టు   క్రియ

అర్థం : తాడును గుండ్రంగా చేయడం

ఉదాహరణ : నాన్న తాడును చుడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

सूत या रस्सी आदि को पिंडी के रूप में लपेटना।

पिताजी बाध को लुंडिया रहे हैं।
लुंडियाना, लुड़ियाना

అర్థం : ఉన్ని మొదలగువాటిని నూలు రూపంలో చేయుట.

ఉదాహరణ : అమ్మ ఉన్నిని చుట్టుతున్నది.

పర్యాయపదాలు : గుండ్రముగా తిప్పు, పురిబెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

सूत आदि लच्छे आदि के रूप में करना।

माँ ऊन लपेट रही है।
लपटाना, लपेटना, लिपटाना

అర్థం : వాయిద్యాలను కొత్త చర్మాలతో అలంకరించడం

ఉదాహరణ : అతడు డోలక్ పైన కొత్త చర్మాన్ని చుట్టుతున్నాడు

పర్యాయపదాలు : అమర్చు, వేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

बाजे के मुँह पर चमड़ा आदि लगाना।

वह ढोलक पर नया चमड़ा चढ़ा रहा है।
चढ़ाना, मढ़ना

అర్థం : నలుదిక్కుల కప్పుట లేదా చుట్టడం

ఉదాహరణ : తోటమాలి తోట మొత్తాన్ని లోహపుతీగతో చుడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

चारों ओर से घेर देना या लपेट लेना।

माली बगीचे को तार से मढ़ रहा है।
मढ़ना

Wrap around with something so as to cover or enclose.

bandage, bind

అర్థం : ఒక పద్దతిగా వలయాకారంగా చేయడం

ఉదాహరణ : రైతు తమలపాకుల యొక్క తీగలను చుడుతున్నాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

* बाँधकर और कटाई-छँटाई करके एक विशेष तरीके से बढ़ने में प्रवृत्त करना।

किसान पान की लताओं का अनुवर्धन कर रहा है।
अनुवर्धन करना

चौपाल