అర్థం : ఏదైన విషయాలకు, కార్యాలకు లేక నిజానికి సంబంధం కలిగినది.
ఉదాహరణ :
అతను క్రీడకు సంబంధించిన మాటలలో ఆసక్తి చూపిస్తాడు
పర్యాయపదాలు : సంబంధించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Being connected either logically or causally or by shared characteristics.
Painting and the related arts.